టీమిండియా మాజీ క్రికెటర్, పేస్ బౌలర్ శ్రీశాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన స్వామి వారి సేవలో పాల్గొన్నారు.