టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు వైవిధ్యమైన కథాచిత్రాలు చేస్తూనే, మరోవైపు నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్న ఆమె లేటెస్ట్ షెడ్యూల్స్‌తో ఎంతో బిజీగా గడుపుతున్నారు.