బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్ తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఎయిర్పోర్ట్లో తనను చుట్టుముట్టిన ఫ్యాన్స్తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటమే కాకుండా, వారితో కలిసి సెల్ఫీలు దిగి అందరి మనసులు గెలుచుకున్నారు.