మహేశ్ బాబు మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆయన మహిళా అభిమానులు థియేటర్ బయట డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు.