నాని, పవన్ కళ్యాణ్ ఇద్దరితోనూ హీరోయిన్ గా నటిస్తున్న ప్రియా అరుల్ మోహన్ ను యాంకర్ సుమ ప్రశంసలతో ముంచెత్తారు.