అల్లు అర్జున్ అడగ్గానే మారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు వచ్చారని డైరెక్టర్ సుకుమార్ భార్య అన్నారు.