ఆశిష్ కథానాయకుడిగా నటించనున్న సెల్ఫిష్ మూవీని సుకుమార్ పర్యవేక్షణలో రూపొందించనున్నారు. అయితే, సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినందున, ఆ సినిమాను పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను చూడనున్నారని నిర్మాత దిల్ రాజు తెలిపారు.