సుడిగాలి సుధీర్ తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగాడు.