రాజస్థాన్ లోని ఓ కృష్ణుడి దేవాలయంలో జన్మాష్టమి వేడుకలకు పోలీసులు 21 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నిర్వహించారు.