శ్రీకాకుళం లేకపోతే తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. వలవేయడం, చాపలు పట్టడం, భాష ఇక్కడి నుంచే నేర్చుకున్నా అన్న నాగ చైతన్య.