ఎప్పటికీ ఏజ్ లెస్ బ్యూటీగా నిలిచే సోనాలి బింద్రే తాజాగా ముంబైలో ట్రెడిషనల్ క్యూట్ లుక్లో కెమెరాకు చిక్కారు. ఆమె సింప్లిసిటీ మరియు స్టైలిష్ అప్పియరెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.