బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతూ, చిరునవ్వులు చిందిస్తున్న ఈ క్యూట్ పిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.