ముంబైలో షూటింగ్ మధ్య విరామ సమయంలో హీరోయిన శ్రద్ధా కపూర్ ఇలా ఫోటోలకు పోజులిచ్చారు. శ్రద్ధా కపూర్ ప్రభాస్ తో సాహో సినిమాలో జంటగా కనిపించారు.