ఇంటిలో పూజ జరుగుతున్న సంతోషకరమైన వాతావరణంలో రోహిణికి ఊహించని షాక్ తగిలింది. సరిగ్గా అదే సమయంలో రాజేష్ నేరుగా బాలుకి ఫోన్ చేయడం సీరియల్లో పెద్ద సంచలనంగా మారింది.