అక్కినేని నాగచైతన్య మరియు శోభిత త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. పెళ్లి పనులు మొదలయ్యాయని శోభిత తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. కుటుంబ సభ్యులతో కలిసి శోభిత పసుపు దంచుతున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.