గణేష్ నిమర్జన వేడుకల్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పూర్తి జోష్లో కనిపించారు. స్వయంగా డ్రమ్స్ వాయిస్తూ, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులేస్తూ ఆమె చేసిన హంగామా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.