గణేష్ నిమర్జన వేడుకల్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరింత జోష్ నింపారు. తనను ఫొటోలు తీస్తున్న పాపరాజీలతో (ఫోటోగ్రాఫర్లు) కలిసి సరదాగా డాన్స్ చేస్తూ ఆమె చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది.