బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎవర్ గ్రీన్ ఫిట్నెస్ క్వీన్ శిల్పా శెట్టి తాజాగా ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యారు. స్టైలిష్ డ్రెస్సింగ్తో పాటు అదిరిపోయే లుక్లో కెమెరా కంట పడిన ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వయసు పెరుగుతున్నా తన అందం, ఫిట్నెస్తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న శిల్పా శెట్టి స్టైలిష్ అప్పియరెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.