గ్లామరస్ లుక్‌తో ఓ ఈవెంట్లో అందరినీ ఆకట్టుకున్నారు సీనియర్ నటి కరిష్మా కపూర్. తన ట్రెండీ వేర్‌తో ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె, అందంతో పాటు ఎవర్ గ్రీన్ స్టైల్‌తో కుర్రకారును ఫిదా చేశారు.