అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల హల్దీ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అదిరే డ్రైస్సింగ్ స్టైల్ తో సారా అలీఖన్ కనిపించారు.