తనదైన స్టైల్, ఎనర్జిటిక్ లుక్స్తో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తాజాగా షూటింగ్ స్పాట్కు బయలుదేరారు.