ట్రెడిషనల్ లుక్ లో సల్మాన్ ఖాన్ కెమెరా ముందుకు వచ్చారు. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల హల్దీ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు.