నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ట్రెడిషనల్ శారీ లుక్లో కట్టిపడేస్తున్నారు. ఎలాంటి మేకప్ లేకుండా, కేవలం సంప్రదాయ చీరలో ఆమె కనిపిస్తున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.