తాను రోజూ 2 గంటలు జిమ్ చేస్తానని, కిక్ బాక్సింగ్ కు కూడా సమయం కేటాయిస్తానని సాయి దుర్గ తేజ్ తెలిపారు. ఈ సమయం అంతా తన భవిష్యత్తు ఆరోగ్యం కోసం వెచ్చించే సమయం అని తెలిపారు.