పిల్లలతో కలిసి బాలీవుడ్ స్టార్ జంట రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా సందడి చేశారు. తమ చిన్నారులతో కలిసి ఫోటోలకు క్యూట్ క్యూట్ గా ఫోజులు ఇచ్చారు.