ఢిల్లీలో జరిగిన 70వ జాతీయ చలనచిత్రోత్సవ అవార్డుల్లో రిషభ్ శెట్టి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాంతార సినిమాకు గానూ రిషభ్ శెట్టి జాతీయ ఉత్తమనటుడి అవార్డును అందుకున్నారు.