రిషికేశ్‌లో షూటింగ్ సమయంలో తిండికి కష్టం. ఎక్కడ దొరికితే అక్కడే తినేవాళ్లం. ఒకచోట ఆలూ పరోటాలు చేస్తూ కనిపించడంతో, నేను, రెజీనా కలిసి కుమ్మేశాం.