బాలీవుడ్ స్టైల్ ఐకాన్ రణ్ వీర్ సింగ్ అనంత్ అంబానీ రాధికా మర్చంట్ లో పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మాంక్ స్టైల్ లో షేర్వాణీలో రణ్ వీర్ స్టిల్స్ అదరగొడుతున్నాయి.