నటుడు రానా దగ్గుబాటికి బాలీవుడ్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం రోజు జరిగిన NEXA Streaming Academy Awards -2024 ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా రానా నిలిచారు