సంజయ్ దత్ తో కలిసి పనిచేయటంపై ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం నెగటివ్ రోల్ ను సంజయ్ దత్ ఒప్పుకోవటంపై ఆయనతో పనిచేయటం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు.