డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని, కావ్యా థాపర్ లతో గెటప్ శ్రీను ఇంటర్వ్యూ చేశాడు. అందులో భాగంగా హీరోయిన్ కు గెటప్ శ్రీను కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగాడు.