మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు గాయానికి సంబంధించి కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా ఫాలో-అప్ ప్రొసీజర్ పూర్తి చేశారు. గతంలో సర్జరీ సమయంలో మణికట్టుకు అమర్చిన లోహపు రాడ్లు మరియు ప్లాస్టర్ క్యాస్ట్ ను వైద్యులు తాజాగా తొలగించారు.