'రాబిన్ హుడ్' ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో నటుడు రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాలో గెస్ట్ రోల్ చేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి వెటకారంగా మాట్లాడటాన్ని ఫ్యాన్స్ తప్పు పట్టారు.