కామెడీ హీరోగా ఏదో నా బతుకు బతుకుతుంటే, ఆ నలుగురు నుంచి గేర్ మార్చారు అని నటుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.