కూర్గ్ లో ని ఓ రిసార్ట్ లో హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ల వివాహం కొద్ది మంది సన్నిహితుల మధ్యలో ఘనంగా నిర్వహించారు.