వయనాడ్ కొండచరియల బీభత్సానికి నష్టపోయిన బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు. అలా మరోసారి తన దాన గుణాన్ని ప్రభాస్ చాటుకున్నారు.