తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా వచ్చారు. అంతకు ముందు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.