సీ సెంటర్ వాళ్లు.. సీటీలు వేసేలా డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఉంటుందని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు. ట్రైలర్ కు విశేష స్పందన వస్తుందని అన్నారు.