తిరుమల శ్రీవారిని బుధవారం వీఐపీ బ్రేక్ సమయంలో ప్రొడ్యూసర్ సురేశ్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినిమా టికెట్ల ధరలపై మాట్లాడారు.