పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో పదేళ్ల నుంచి తీయటానికి సిద్ధంగా ఉన్న కథపై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి క్లారిటీ ఇచ్చారు.