ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలపై నిర్మాత దిల్ రాజు సంచల వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణం కూడా తామేనంటూ కొన్ని ఆసక్తికరమైన మాటలు చెప్పారు.