ఇంద్ర రీరిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మెగా స్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చిరంజీవి కాళ్లకు నమస్కరించారు.