డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ మస్తీని అందిస్తుందని ప్రొడ్యూసర్ ఛార్మి అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆమె పాల్గొన్నారు.