సరిపోదా శనివారం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో నటి ప్రియాంక మోహన్ పాల్గొన్నారు. సుదర్శన్ థియేటర్ లో ఫ్యాన్స్ ను ఉద్దేశించి తెలుగులో స్పీచ్ ఇచ్చారు.