పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి 2 సినిమాను ప్లాన్ చేయాలని సరిపోదా శనివారం ప్రీరిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఎస్జే సూర్యను రిక్వెస్ట్ చేశారు.