కమిటీ కుర్రోళ్లు సినిమా ఇంటర్వ్యూలో ప్రియదర్శి తను చూసిన ఓ పాత ఇంటర్వ్యూను గుర్తు చేసుకున్నారు. అర్జున్ పైరసీ వివాదం సమయంలో అల్లు అరవింద్ పెట్టిన ప్రెస్ మీట్ ను గుర్తు చేసుకున్నారు.