కమిటీ కుర్రోళ్లు సినిమా ఇంటర్వ్యూలో ప్రియదర్శి తన చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఊళ్లో వినాయకచవితి టైమ్ లో ఏర్పాటయ్యే స్నేహితుల కమిటీ గురించి చెప్పాడు.