సారంగపాణి జాతకం సెట్ లో హీరో ప్రియదర్శి పులికొండ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ నిర్వహించారు. హీరోయినా రూపా కొడవాయుర్, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ వేడుకల్లో పాల్గొన్నారు.