బాలీవుడ్ చందమామ ప్రీతీ జింటా తన అందంతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా రంగుల రంగుల కలర్ఫుల్ డ్రెస్లో ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్నా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.