జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే తనకు నచ్చిన హీరో జూనియర్ ఎన్‌టీఆర్ అని కొనియాడారు.